AP: YCP సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేశారని కేసులు పెడితే ముందుగా.. ప్రస్తుత స్పీకర్, డిప్యూటీ స్పీకర్పైన కేసులు పెట్టి అరెస్టు చేయాలంటూ ట్వీట్ చేశారు. YCP అధికారంలో ఉన్నప్పుడు అప్పటి సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. గుర్తు చేశారు. అంతేకాకుండా అసెంబ్లీ లోకేష్ తల్లి గారిని అవమానించినట్లు నిరూపిస్తే.. రాజకీయ నిష్క్రమణ చేస్తానన్నారు.