కోనసీమ: రాష్ట్ర తూర్పు కాపు సంక్షేమ అభివృద్ది కార్పొరేషన్ డైరెక్టర్‌గా మండపేట మాజీ వైస్ ఛైర్పర్సన్ గడి సత్యవతి నియమితులయ్యారు. కూటమి ప్రభుత్వం విడుదల చేసిన నామినేటెడ్ పదవుల రెండో జాబితాలో తూర్పు కాపు కార్పొరేషన్ డెరైక్టర్‌గా సత్యవతికి ఈ పదవి వరించింది. కాగా పార్టీ కి విధేయతగా పనిచేయడంతో ఇప్పుడు ఈ పదవి వరించిందని కార్యకర్తలు పేర్కొన్నారు.