అమెరికా ఆరోగ్య మంత్రిత్వశాఖ హెడ్‌గా రాబర్ట్ ఎఫ్ కెన్నడీ నియమితులయ్యారు. ఆయన శాస్త్రీయ పరిశోధనలను పునరుద్ధరిస్తారని పేర్కొంటూ నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఆరోగ్య విభాగాల్లో పాదర్శకత తీసుకొస్తారని తెలిపారు. దీర్ఘకాల వ్యాధులను నయం చేసేందుకు యత్నించి.. అమెరికాను మరోసారి అత్యున్నతంగా, ఆరోగ్యంగా మార్చేస్తారని వెల్లడించారు.