AP: పోక్సో కేసులో వైసీపీ నాయకులు అరెస్ట్ అయ్యారు. కర్నూల్ జిల్లా కోసిగి మండలానికి చెందిన వైసీపీ సర్పంచ్ దాదలం బోయ ఉసేని, అతని అనుచరులు బోయ తోవి వినోద్, బోయ మజ్జిగ నారాయణను అరెస్ట్ చేశారు. ఈ మేరకు కోసిగి పోలీస్టేషన్లో కేసు నమోదైంది. నిందితులను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టగా.. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.