VZM: అసెంబ్లీ సమావేశాల్లో బుధవారం ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఎస్. కోట నియోజకవర్గంలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల తన గళమెత్తారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో గిరిజనులు నిర్లక్ష్యానికి గురయ్యారని కొండ ప్రాంతం నుండి మైదాన ప్రాంతానికి రోగులను డోలీపై మోసుకు రావాల్సిన దుస్థితి మండిపడ్డారు ప్రభుత్వం ఫీడర్ అంబులెన్స్‌లను పునరుద్ధరించి, చేపట్టాలని కోరారు.