»Hero Naga Shaurya Argue With A Young Man Demands To Say Sorry Viral Video
Naga Shaurya: ఓ యువకుడితో నాగశౌర్య లొల్లి..సారీ చెప్పాలని డిమాండ్
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ఓ అబ్బాయిని క్షమాపణ చెప్పాలని అతని చేయి పట్టుని కోరాడు. ఓ యువతిని రోడ్డుపై అతను కొట్టడాన్ని గమనించిన హీరో ఆపి మరి ఎందుకు కొట్టావని నిలదీశాడు. ఆ క్రమంలో ఆ యువతికి సారీ చెప్పాలని డిమాండ్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
యంగ్ హీరో నాగశౌర్య(Naga Shaurya )ఓ యువకుడి(young man)ని సారీ(sorry) చెప్పాలని చేయి పట్టుకుని డిమాండ్ చేశాడు. ఈ వీడియో(video) ప్రస్తుతం సోషల్ మీడియా(social media)లో వైరల్ అవుతోంది. అయితే నాగశౌర్య రోడ్డు(road)పై వెళుతున్న క్రమంలో ఓ యువకుడు అమ్మాయిని(girl)పై రోడ్డుపై కొట్టడాన్ని నాగశౌర్య చూశాడు. ఆ నేపథ్యంలో యువతిని ఎందుకు కొట్టావని నాగశౌర్య నిలదీశాడు. దీంతో అతను క్షమాపణ చెప్పకపోవడంతో అతన్ని ఆపి ఆ యువతికి సారీ చెప్పాలని కోరాడు. కానీ ఆ వ్యక్తి మాత్రం ఆమె నా లవర్(lover) నేను క్షమాపణ చెప్పనని అలాగే ఉన్నాడు. అదే ప్రాంతంలో రోడ్డుపై ఉన్నవారు కూడా సారీ చెప్పు బయ్యా అని అనడం వీడియోలో చూడవచ్చు. నా లవర్ కు నేనేందుకు క్షమాపణ చెబుతా అన్నట్లుగా ఆ యువకుడు ప్రవర్తించాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కోడుతుంది.
ఇది చూసిన పలువురు హీరో నాగశౌర్య(Naga Shaurya)ను మెచ్చుకుంటున్నారు. ఓ అమ్మాయిని కోట్టడాన్ని చూసి కారు(car) ఆపి మరి హీరో గొడవకు దిగడం అంటే గ్రేట్(grate) అని కామెంట్లు(comments) చేస్తున్నారు. అంతేకాదు నాగశౌర్య రియల్ హీరో అని ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియలేదు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ హీరో నాగశౌర్య ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి(phalana abbayi phalana ammayi) మూవీలో యాక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి అవసరాల శ్రీనివాస్(avasarala srinivas) డైరెక్షన్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో మాళవికా నాయర్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తుంది.