WGL: మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయం అని ఫిషరీస్ ఫీల్డ్ అధికారి హరీష్ అన్నారు. మంగళవారం పర్వతగిరి మండల కేంద్రంలోని రిజర్వాయర్లో 85 వేల చేప పిల్లలను చెరువులోకి వదిలారు ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ.. మత్స్యకారులకు ప్రభుత్వం ఉచిత చాప పిల్లలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు అవకాశాన్ని మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.