చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ జంటగా తెరకెక్కించిన చిత్రం ‘ధూం ధాం’. ఈ మూవీలో తండ్రీ కొడుకుల మధ్య అమితమైన ప్రేమను బాగా చూపించారు. ఫస్టాఫ్ కొంచెం స్లోగా సాగినా సెకండ్ హాఫ్ పర్వాలేదనిపించింది. దర్శకుడు సాయికిషోర్ మచ్చా మంచి కథ ఎంచుకున్నా స్క్రీన్ ప్లే మైనస్. అతడి స్క్రిప్ట్ మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు. మొత్తంగా ఫన్ పండించడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పుకోవచ్చు. రేటింగ్ 2.75/5.