KKD: అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని శుక్రవారం పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జడ్జ్ అనుపమ చక్రవర్తి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది ఆలయ మర్యాదలతో వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం వారికి స్వామి వారి చిత్ర పటం, ప్రసాదాన్ని అందించారు.