CTR: జిల్లాలోని గోకులం షెడ్లకు జియో ట్యాగింగ్ చేపట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ శుక్రవారం ఆదేశించారు. 2,327 షెడ్లు మంజూరు కాగా 1,911కు సాంకేతిక మంజూరు ఇచ్చామన్నారు 1,377కు జియో టాకింగ్ పూర్తి చేశామని తెలిపారు. 460 పనులు గ్రౌండింగ్ అయిందని, పనులు మంజూరైన చోట టెక్నికల్ శాంక్షన్ వచ్చిన వెంటనే జియో ట్యాగింగ్ పూర్తి చేయాలన్నారు.