హీరో నిఖిల్, సుధీర్ వర్మ కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. ఎలాంటి అప్డేట్స్ లేకుండా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. క్రైమ్ థ్రిల్లర్ కథకి ప్రేమకథ కలిసింది. సినిమా విషయానికోస్తే స్క్రీన్ ప్లే విషయంలో దర్శకుడు కాస్త తడబడ్డాడు. మూవీ ట్రెండ్‌కు తగ్గట్టుగా లేకపోవడంతో ఆడియన్స్ కనెక్ట్ కాలేరు. కామెడీతో అలరించాలనుకున్నా దర్శకుడి శ్రమ ఫలించలేదనే చెప్పాలి. రేటింగ్: 1.5/5.