AP: తిరుపతి జిల్లాలో మద్యం బెల్టుషాపు కోసం వేలంపాట జరిగింది. దొరవారి సత్రం మండలం శ్రీధనమల్లిలో బెల్టుషాపు కోసం వేలంపాట నిర్వహించారు. వేలంపాటలో బెల్టుషాపును రూ.1.60లక్షలకు ఓ నిర్వాహకుడు దక్కించుకున్నాడు. అయితే బెల్టుషాపు కోసం వేలం పాట నిర్వహించడంతో గ్రామంలో వివాదం చెలరేగింది.