ప్రకాశం: యర్రగొండపాలెంలోని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ క్యాంప్ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులతో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా నియోజకవర్గ సమస్యలపై నాయకులను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యల పోరాటంపై నాయకులతో చర్చించారు. ప్రతి ఒక్కరికి కండగా ఉంటానని భరోసా కల్పించారు.
Tags :