JGL: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింట కుటుంబ సర్వే అనే కార్యక్రమం పటిష్ఠాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. దీన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది సైబర్ నేరగాళ్లు, ఆధార్ కార్డులు, బ్యాంకు పాస్ బుక్ అడిగితే ఇవ్వద్దని, ఫోన్ నంబర్, OTP చెప్పవద్దని జిల్లా పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇలాంటి వారు ఎవరైనా ఇంటి వద్దకు వస్తే 100కు ఫిర్యాదు చెయ్యాలి.