అక్టోబర్21న హిమాచల్ ప్రదేశ్ CM సుఖ్విందర్ సింగ్ సుక్కు సీఐడీ సైబర్ వింగ్ స్టేషన్ క్వార్టర్స్ ప్రారంభించానికి వెళ్లారు. అక్కడ సీఎం తినేందుకు సమోసాలు తీసుకొచ్చారు. అనంతరం వాటిని CM సిబ్బందికి అందించారు కానీ CMకు అందించకపోవడంతో సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. దీంతో సమోసాలు సర్వ్ చేయడంపై ఆరా తీయగా సీఎం మెనూలో సమోసాలు లేవని, అక్కడున్న వారికి ఇవ్వాలనే సూచనల మేరకు CM సిబ్బందికి పంచినట్లు తెలుస్తుంది.