VZM: ఆయుష్ ద్వారా ఆరోగ్య సంరక్షణ, సాధారణ వ్యాధులు, మధుమేహం నియంత్రణపై ఆశా కార్యకర్తలకు శిక్షణ ఇస్తున్నామని బూర్జ ప్రభుత్వ ఆయుర్వేద అధికారి డా.టి హేమక్షి అన్నారు. ఇందుకు సంబంధించి ఆయుర్వేద శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని, షెడ్యూల్డ్ కూడా జిల్లా వైద్యారోగ్యశాఖ సమర్పించడం జరిగిందన్నారు. ఈ మేరకు డోకిశిల, పెదబోండపల్లి ఆశా కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు.