MBNR: ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదైన ఘటన మహబూబ్ నగర్ పట్టణంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన రిజ్వాన్ అలం పట్టణంలో ఓ యజమాని వద్ద పనిచేస్తున్నాడు. ఇతడు హౌసింగ్ బోర్డులో ఆడుకుంటున్న ఓ బాలికను గొంతు నులిమి గౌను చించాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు అప్పగించారు.