జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో TG నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను స్టార్ క్యాంపెయినర్‌గా నియమించారు. 81 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. తాజాగా జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ల లిస్టును ఏఐసీసీ విడుదల చేసింది. ఈ లిస్టులో పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ సహా.. 40 మంది స్టార్ క్యాంపెయినర్లున్నారు.