TPT: తిరుపతి జిల్లా కేవీబీ.పురం మండల పరిధిలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద రేపు ఉచిత గ్యాస్ పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీడీపీ మండల అధ్యక్షులు రామాంజులు నాయుడు గురువారం తెలిపారు. ఉదయం 11 గంటలకు కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు, డ్వాక్రా మహిళలు, హాజరుకావాలని కోరారు.