2014: జాతీయ ఐక్యతా దినోత్సవం 1875: ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్‌భాయి పటేల్ జయంతి 1895: భారత టెస్టు క్రికెట్ జట్టు తొలి కెప్టెన్ సీకే నాయుడు జయంతి 1975: భారతీయ సంగీత కారుడు, బాలీవుడ్ సంగీత దర్శకుడు సచిన్ దేవ్ బర్మన్ వర్ధంతి 1984: భారత ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి 2005 : మళయాళ చిత్ర రంగంలో ప్రప్రథమ నేపథ్యగాయని పీ లీల వర్ధంతి