బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్‌ఖాన్‌కు వరుస బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా బెదిరింపులకు పాల్పడిన నిందితుడిని ముంబయి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ మేరకు పోలీసులు వెల్లడించారు. ముంబయిలోని బాంద్రా ప్రాంతంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి రూ. రెండు కోట్లు చెల్లించకపోతే.. నటుడిని చంపేస్తామని బెదిరించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించిన సంగతి తెలిసిందే.