ప్రకాశం: మొక్కలతోనే మానవ మనుగడని, ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని సంతమాగులూరు మండలం ఎంపీడీవో జ్యోతిర్మయి తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని సంతమాగులూరులో నాయకులు, అధికారులతో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ.. మొక్కలు నాటడం వల్ల పర్యావరణాన్ని కాపాడవచ్చని తెలిపారు.