జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అనుబంధ సంస్థ ‘జియో పేమెంట్ సొల్యూషన్స్’. అక్టోబర్ 28 నుంచి ఆన్లైన్ పేమెంట్ అగ్రిగేటర్‌గా పనిచేయడానికి RBI నుంచి రెగ్యులేటరీ క్లియరెన్స్ పొందింది. ఈ ఆమోదం జియో చెల్లింపులను సులభతరం చేయడానికి, నిర్వహించడానికి అనుమతిస్తుంది. వ్యాపారులు, వినియోగదారుల కోసం డిజిటల్ లావాదేవీలు ఉండనున్నాయి. ఇది పేటీఎం అందించే సేవల మాదిరిగానే ఉంటుంది.