AP: వైసీపీ అధినేత జగన్, షర్మిల ఆస్తి వివాదాలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. కుటుంబ వ్యవహారంలో బయట వాళ్ల జోక్యం ఎందుకు? అని ప్రశ్నిచారు. ఆస్తి వివాదాలపై విజయమ్మ క్లారిటీ ఇచ్చేశారని అన్నారు. ఇది కుటుంబ వివాదం.. రాజకీయ కాదని తెలిపారు. అందరూ నోరు మూసుకుంటే మంచిదని హెచ్చరించారు.