KMM: మధిర పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ వాసిరెడ్డి రామనాథంను ఖమ్మం పార్లమెంటరీ టీడీపీ జిల్లా కన్వీనర్‌గా నియమిస్తూ సంబంధిత తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు సోమవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా మధిర పట్టణంలోని వివిధ రాజకీయ పార్టీల నాయకులు వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.