AP: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిశారు. అండమాన్, నికోబార్ దీవుల్లోని తెలుగువారి సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. టీడీపీ ఆధ్వర్యంలో వెంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించాలని కోరారు. దీంతో పాటు టీడీపీ కార్యాలయం నిర్మించాలని సీఎంకు విన్నవించుకున్నారు.