NLR: ఆత్మకూరు ఆర్డీవో కార్యాలయంలో సోమవారం ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ సెక్యూరిటీ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్, ఆత్మకూరు జిల్లా వైద్యశాల సూపర్డెంట్ డా.శేషరత్నం, ఆత్మకూరు సీఐ గంగాధర్ పాల్గొన్నారు. జూనియర్ డాక్టర్ పై కలకత్తాలో జరిగిన ఘటనతో హాస్పిటల్స్ సెక్యూరిటీ విభాగంపై సమీక్ష సమావేశం నిర్వహించారు.