NZB: పొతంగల్ మండల నూతన ఎంఈఓగా బాధ్యతలు స్వీకరించిన శంకర్‌ను, ప్రభుత్వ పాఠశాల HM సాయిలును సోమవారం పొతంగల్ గ్రామస్థులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రిటైర్డ్ ప్రొఫెసర్ లక్ష్మణ్, గంగాధర్, మాజీ సర్పంచ్ శంకర్, గ్రామస్థులు పీరయ్య తదితరులు పాల్గొన్నారు.