KMR: రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ జగదీశ్వర్ ఆదేశాల మేరకు కామరెడ్డి జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ నేడు పెన్షన్ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా జేఏసీ చైర్మన్ నరాల వెంకటి, జనరల్ సెక్రెటరీ దేవేందర్,కో చైర్మన్ సాయిలు,ప్రేమ్ కుమార్,డిప్యూటీ జనరల్ సెక్రెటరీ బి సాయిలు, సాయి రెడ్డి, ఎల్లారెడ్డితో సహా 20 మందితో కూడిన జేఏసి ఎన్నుకున్నారు.