AP: మాజీ మంత్రి బాలినేని పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. వీవీ ప్యాట్లు లెక్కించాలని గతంలో బాలినేని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం నేడు కొట్టివేసింది.
Tags :