KMM: తిరుమలాయపాల్లెం మండలంలో పొంగులేటి క్యాంప్ కార్యాలయంలో బాధితులకు ఆదివారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఇంచార్జ్ దయాకర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు శివరామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.