కేంద్రమంత్రి అమిత్ షా పశ్చిమబెంగాల్లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా పెట్రాపోల్ దగ్గర ల్యాండ్ పోర్ట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. దక్షిణాసియాలోనే అతిపెద్ద ల్యాండ్ పోర్ట్ పెట్రాపోల్ అని పేర్కొన్నారు.
Tags :