AP: మంత్రి రాంప్రసాద్‌రెడ్డి కడప-హైదరాబాద్ విమాన సర్వీస్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ కనెక్టివిటీ ద్వారా.. దేశంలో అనేకచోట్లకు వెళ్లే సదుపాయం కలుగుతుందన్నారు. ఈ సందర్భంగా కేంద్ర విమానయానశాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కడప నుంచి దూర ప్రాంతాలకు కూడా త్వరలో కనెక్టివిటీ పెంచుతామని పేర్కొన్నారు. మరోవైపు గత ప్రభుత్వ తప్పిదాలతోనే విద్యుత్ చార్జీలు పెరిగినట్లు చెప్పారు.