TG: హైదరాబాద్లో నేటి నుంచి బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన ర్యాలీ నిర్వహించనున్నారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఈ అవగాహన ర్యాలీ జరగనుంది. ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొననున్నారు. కాగా, ప్రతి ఏటా అక్టోబరు నెలలో బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన మాసంగా నిర్వహిస్తారు.