దేశంలోని రైల్వేజోన్లలో నాన్‌టెక్నికల్ కేటగిరీ(NTPC)లో 3,445 అండర్ గ్రాడ్యుయేషన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఇంటర్ ఉత్తీర్ణతతో 18-33 ఏళ్లలోపు వారు ఈ జాబ్స్‌కి అర్హులు. దరఖాస్తు ఫీజు Gen, OBC అభ్యర్థులు రూ.500. మహిళలు, SC, ST, EBCలు రూ.250 చెల్లించాల్సి ఉంది. ఇవాళ్టితో గడువు ముగియనుంది. www.rrbapply.gov.in ద్వారా అప్లై చేసుకోండి.
Tags :