HYD: ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర ద్వితీయ మహాసభలు నవంబర్ 30 నుంచి డిసెంబర్ 1వరకు హన్మకొండలో నిర్వహిస్తున్నట్లు ఐఏఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మగాని ప్రభాకర్ తెలిపారు. శనివారం హిమాయత్‌నగర్‌లో బార్ కౌన్సిల్ ఆఫ్ లాయర్స్ రాష్ట్ర సమితి సమావేశం జరిగింది.