నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ రివ్యూ రాసే వారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణుకు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. పొట్టేల్ సినిమా ప్రమోషన్స్‌లో శ్రీకాంత్ అయ్యంగార్ సినీ క్రిటిక్స్, సినీ జర్నలిస్టులను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.