PDPL: రామగుండం కార్పొరేషన్ 11వ డివిజన్లో 15వ ఆర్థిక సంఘం నిధుల ₹1.45 కోట్ల వ్యయంతో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ భవన నిర్మాణం పనులను ఎమ్మెల్యే రాజాకూర్ ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా రామగుండం ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ అరుణ శ్రీ, కార్పొరేటర్ పెద్దెల్లి తేజస్వి- ప్రకాష్, పాల్గొన్నారు.