TG: హైదరాబాద్కు మూసీ బ్యూటిఫికేషన్ అవసరమేనని, కానీ పేదల ఇండ్లను తొలగించకుండా చేపట్టాలని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. పారిశ్రామిక రంగం, ఐటీ, ఫార్మా, డిఫెన్స్, హెల్త్ సెక్టార్, విద్యారంగాల్లో హైదరాబాద్ వేగవంతంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. అయితే దురదృష్టవశాత్తు క్రాంటాక్టర్లకు బిల్లులు లేక, హైదరాబాద్ సివిక్ ప్రాబ్లమ్స్లో పని చేసే కార్మికులకు జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.