AP: టీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గౌరవం తగ్గించుకోవద్దని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ హితవు పలికారు. వైఎస్ శత్రువులతో షర్మిల చేతులు కలిపారని ఆరోపించారు. దురాశ, అహంకారంతో ఆమె మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైసీపీని బలహీనపరచాలని చూస్తున్నారని విమర్శించారు. జగన్ను ఇబ్బంది పెడితే వైసీపీ నేతలు ఊరుకోరని హెచ్చరించారు. దిగజారుడు రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
Tags :