TG: బైక్ రేసింగ్ పాల్పడిన పలువురిపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. 30 మందిని అదుపులోకి తీసుకోవడంతో పాటు స్కూటీలు, అత్యంత ఖరీదైన బైకులను స్వాధీనం చేసుకున్నారు. వీకెండ్ కావడంతో ఐకీయా, టీ హబ్ ప్రాంతాల్లో బైక్ లతో రేసింగ్ లు చేస్తూ విన్యాసాలు చేస్తునట్టు పోలీసులు గుర్తించారు. ఎన్నిసార్లు మందలించినా పోకిరీల తీరు మారడం లేదని తెలిపారు.