NZB: న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో శనివారం అంబేద్కర్ ఆడిటోరియంలో మాజీ ఎంపీ రాజ్యసభ సభ్యులు విహెచ్ హన్మంతరావు బుక్ ఆవిష్కరణలో మాజీ స్పీకర్ మీరాకుమారి పాల్గొని బుక్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమములో తెలంగాణ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, ఎంపీలు తారిఖ్ అన్వార్, కొప్పుల రాజు, జాతీయ మైనారిటీ అధ్యక్షులు ఇమ్రాన్ ప్రతాప్ పాల్గొన్నారు.