KDP: జమ్మలమడుగులో ఆధార్ అప్డేట్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు గురుమూర్తి యాదవ్ శనివారం ఆర్డీఓ ఆదిమూలం సాయి శ్రీకి వినతి పత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ..పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల డేటాను నమోదు చేసుకోవడానికి ఆధార్ అప్డేట్ చేయించుకోవాలని తల్లిదండ్రులకు సూచిస్తున్నారని అన్నారు.