HYD: హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మైనర్ బాలికను బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపి, బంధించి చిత్రహింసలు పెట్టిన మహిళకు న్యాయస్థానం జీవిత ఖైదు శిక్ష విధించింది. పోలీసులు తెలిపిన వివరాలు.. నిందితురాలు కే. ఆశ(24)పై పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసి న్యాయమూర్తి ఎదుట శుక్రవారం హాజరుపర్చగా జీవిత ఖైదు శిక్ష విధించారు.