ఆస్ట్రేలియాతో జరగబోయే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి బీసీసీఐ భారత జట్టును ప్రకటించారు. మొత్తం 18 మందితో కూడిన ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది. అయితే స్టార్ ప్లేయర్ మహ్మద్ షమీకి మళ్లీ నిరాశే ఎదురైంది. జట్టు: రోహిత్(కెప్టెన్), కోహ్లీ, బుమ్రా(వైస్ కెప్టెన్), జైశ్వాల్, అభిమన్యు, కేఎల్ రాహుల్, పంత్, సర్ఫరాజ్, గిల్, జురేల్, అశ్విన్, జడేజా, సిరాజ్, ఆకాశ్, ప్రసిద్ధ్, రాణా, నితీష్, వాషింగ్టన్ సుందర్లకు చోటు దక్కింది.