OTT ప్రేక్షకులకు భారీ గుడ్ న్యూస్. ఇద్దరు స్టార్ హీరోలు OTTలో సందడి చేస్తున్నారు. ‘నా ఉఛ్వాసం కవనం’ షోలో ప్రభాస్ పాల్గొని సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫస్ట్ ఎపిసోడ్ ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న అన్‌స్టాపబుల్ షో సీజన్-4లో AP సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్ రేపు రాత్రి 8:30 గంటలకు ‘ఆహా’లో రిలీజ్ కానుంది.