VSP: రాష్ట్రంలో నిత్యవసర వస్తువుల ధరలను తగ్గించాలని సీపీఐ విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు డిమాండ్ చేశారు. పెరిగిన ధరలు తగ్గించాలని గురువారం జీవీఎంసీ 5వ వార్డు నగరంపాలెం, పోర్టు కాలనీ ప్రాంతాల్లో ఇంటింటికీ కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహించాన్నారు. పైడిరాజు మాట్లాడుతూ.. పెరిగిన నిత్యావసర ధరలతో పేద, మధ్యతరగతి ప్రజలు మోయలేని భారం మోస్తున్నారన్నారు.