బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, నటి సమంత నటించిన వెబ్‌సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్ని’. తాజా ఇంటర్వ్యూలో సమంత వర్క్‌పై వరుణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమంత వర్క్‌కు అట్లీ కూడా అభిమానే అని చెప్పారు. అట్లీ దృష్టిలో సమంత ఎప్పుడూ సూపర్ స్టారేనని.. అట్లీ ఆమెను సూపర్‌స్టార్ అని పిలుస్తారని తెలిపారు.