AP: రాష్ట్రంలో నిన్న టీడీపీ, వైసీపీ మధ్య ట్విట్ల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు బయట పెట్టనున్నట్లు తెలిపారు. అందులో భాగంగా వైసీపీ ట్వీట్ వచ్చేసింది. ‘మీడియా ముసుగు వేసుకుని డ్రగ్స్ మాఫియా నడిపేవారికి టీటీడీ ఛైర్మన్ పదవులా? కొన్నేళ్లుగా 15 మంది డ్రగ్స్ వినియోగదారులతో రెగ్యులర్గా వ్యవహారాలు నడుపుతూ దొరికిన ఎల్లో న్యూస్ ఛానల్ అధినేత.. సాక్ష్యాలివిగో!’ అని ట్వీట్ చేసింది.