టీమిండియా స్టార్ స్పిన్నర్ అశ్విన్ సరికొత్త రికార్డ్ సృష్టించాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో 2 వికెట్లు పడగొట్టాడు. దీంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్(WTC)లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అశ్విన్ రికార్డ్ నమోదు చేశాడు. నాథన్ లియాన్ WTCలో 187 వికెట్లు తీయగా.. ప్రస్తుతం అశ్విన్ 188 వికెట్లతో అతడి రికార్డ్‌ను అధిగమించాడు.